GNTR: గుంటూరు జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు పోలీసులు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నేరాలకు స్వస్తి పలికి సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు.
వార్తలు
రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్


