హైదరాబాద్: 28°C
వార్తలు

రేషన్ కావాలంటే 10 కి.మీ గుర్రంపైనే ప్రయాణం!

AKP: వి.మాడుగుల మండలం అవురువాడ పంచాయతీ పశువులబంద PVTG కొందు గిరిజన గ్రామానికి రోడ్డు లేక 8 కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. రేషన్ కోసం పెద్దసారడ డిపోకు 10 కి.మీ గుర్రాలపై వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. గతంలో 20 కుటుంబాలు ఉండగా, సౌకర్యాల లేమితో 12 కుటుంబాలు వలస వెళ్లాయని ప్రజలు తెలిపారు.