AKP: ఎస్ రాయవరం మండలం చెల్లాపురం మసీదు అధ్యక్షుడుగా ఖాదర్ బాబా, కార్యదర్శిగా అన్సార్ వల్లి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మసీద్ కమిటీ ఎన్నికలు ఆదివారం విశాఖ నగరం తారామసీదులో ఏకగ్రీవంగా జరిగాయి. ఉపాధ్యక్షుడిగా ఎండీ మస్తాన్, సంయుక్త కార్యదర్శిగా సుభాన్ బాషా, కోశాధికారిగా ఫతే అహ్మద్ ను ఎన్నుకున్నారు.
వార్తలు
మసీదు కమిటీ అధ్యక్షుడుగా ఖాదర్ బాబా


