హైదరాబాద్: 28°C
వార్తలు

ఓయూ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కన్నుమూత

HYD: ఓయూ మాజీ రిజిస్ట్రార్, మెకానికల్ ఇంజినీరింగ్ సీనియర్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన విద్యారంగానికి చేసిన సేవలు, సమర్థ పరిపాలన, నిరాడంబర వ్యక్తిత్వంతో విద్యార్థులు, అధ్యాపకుల అభిమానాన్ని పొందారు.