AKP: భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం కాకముందే యూజర్ డెవలప్మెంట్ ఫీజు ఆందోళన కలిగిస్తోంది. దేశీయ విమానాల్లో బయలుదేరే ప్రయాణికులకు రూ.826, వచ్చే వారికి రూ.413 (UDF) ప్రతిపాదించారు. ప్రస్తుతం విశాఖ విమానాశ్రయంలో బయలుదేరే ప్రయాణికుల నుంచి GST తో కలిపి రూ.354 వసూలు చేస్తున్నారు.
వార్తలు
ప్రయాణికులపైఅదనపు భారం


