SRD: రైతులు ఎరువుల యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ తెలిపారు. Appలో బుక్ చేసుకున్న 15 రోజుల్లో సమీపంలోని దుకాణాల్లోకి వెళ్లి ఎరువలను తీసుకోవచ్చని చెప్పారు. జిల్లాలో ఎక్కడా కూడా ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు. సందేహం ఉంటే మండల వ్యవసాయ శాఖ అధికారులు సంప్రదించాలని సూచించారు.
వార్తలు
'యాప్ ద్వారా ఎరువులు బుక్ చేసుకోవాలి'


