ఇంగ్లండ్ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డేల్లో మరో అరుదైన మైలురాయికి చేరువయ్యాడు. అక్కడ ఆడిన 33 వన్డేల్లో 1349 పరుగులు సాధించాడు. ప్రస్తుతం వన్డేల్లో 14,797 పరుగులు చేసిన కోహ్లీ, 15 వేల పరుగుల క్లబ్‌లో చేరడానికి రాబోయే మూడు వన్డేల సిరీస్‌లో మరో 203 పరుగులు చేయాల్సి ఉంది. సచిన్ టెండూల్కర్ 18,426 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.
క్రీడలు
కోహ్లీ ముంగిట అరుదైన రికార్డు


