లార్డ్స్ వేదికగా జరుగుతున్న చారిత్రాత్మక టెస్ట్‌లో ఇంగ్లండ్‌కు భారత్ 457 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. యస్తిక భాటియా (113) సెంచరీ అదరగొట్టింది. స్మృతి మంధాన (70), రిచా ఘోష్ (50*) రాణించారు. దీంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 341/7 వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ 5 వికెట్లు పడగొట్టింది.
క్రీడలు
లార్డ్స్ టెస్టు: ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం


