టీజీ20 లీగ్ గ్రాండ్ ఫైనల్‌లో ఖమ్మం ఏసెస్‌పై హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఉప్పల్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ ముగింపు వేడుకల్లో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌తో అలరించాడు. ఈ మెగా ఫైనల్ మ్యాచ్ చూడటానికి లీగ్ బ్రాండ్ అంబాసిడర్, హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యాడు.
క్రీడలు
TG20 లీగ్ ఫైనల్: టాస్ గెలిచిన హైదరాబాద్


