హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇంగ్లండ్ కోచ్ మెక్కల్లమ్‌పై వేటు

ఇంగ్లండ్ & వేల్స్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్‌ను టెస్టు కోచ్ పదవి నుంచి తప్పించింది. వన్డే, టీ20 జట్లకు మాత్రం అతడు కోచ్‌గా కొనసాగుతాడు. బెన్ స్టోక్స్ సారథ్యంలో 'బాజ్‌బాల్' వ్యూహంతో మెక్కల్లమ్ ఇంగ్లీష్ జట్టు టెస్ట్ క్రికెట్ రూపురేఖలను మార్చేశాడు. స్టోక్స్ రిటైర్మెంట్ తర్వాత బోర్డు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.