లార్డ్స్ వేదికగా జరుగుతున్న చారిత్రాత్మక టెస్టులో టీమిండియా బ్యాటర్ యాస్తికా బాటియా సెంచరీతో చెలరేగింది. కేవలం 145 బంతుల్లోనే ఆమె తన సెంచరీ మార్కును అందుకుంది. దీంతో టీమిండియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో ప్రస్తుతం భారత్ 4 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి భారత్ ఇప్పుడు మొత్తం 365 పరుగులు లీడ్‌లో ఉంది.
క్రీడలు
లార్డ్స్ టెస్ట్: సెంచరీతో చెలరేగిన యాస్తికా


