ఆల్‌రౌండర్ శివమ్ దూబేపై మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర విమర్శలు చేశాడు. దూబేను ఆల్‌రౌండర్ అనడమే ఓ జోక్ అని అన్నాడు. అతడిని అంతర్జాతీయ క్రికెటర్ అంటే నవ్వొస్తోందని మండిపడ్డాడు. ఈ మ్యాచ్‌లో దూబే క్యాచ్ వదిలేయడం వల్లే బౌలర్ ప్రిన్స్ యాదవ్ రిథమ్ దెబ్బతిందని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ దూబే ఆ క్యాచ్ పట్టుకుని ఉంటే, పరిస్థితి మరో విధంగా ఉండేదన్నాడు.
క్రీడలు
దూబే వల్లే భారత్ ఓడిపోయింది: శ్రీకాంత్


