టీ20 సిరీస్‌ను 0-4తో కోల్పోయిన టీమిండియా.. ఇప్పుడు వన్డే సిరీస్ కోసం సన్నద్ధమవుతోంది. కోహ్లీ, రోహిత్, బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులోకి రీఎంట్రీ ఇస్తున్నారు. దీంతో భారత జట్టుకు కొండంత బలం చేకూరినట్లయింది. ఈనెల 14 నుంచి ఈ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో బర్మింగ్‌హామ్‌లో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లీ పాల్గొన్నాడు. ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
క్రీడలు
ప్రాక్టీస్ మొదలుపెట్టిన కింగ్ కోహ్లీ


