అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ మైదానంలో ఎప్పుడూ ప్రశాంతంగానే కనిపిస్తాడు. కానీ, అలాంటి కూల్ ఆటగాడికి కూడా ఓ రిఫరీ తీవ్ర కోపం తెప్పించాడు. నిన్న స్విట్జార్లాండ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా తనతో రిఫరీ మాట్లాడిన తీరు నచ్చకపోవడంతో.. 'మర్యాదగా మాట్లాడండి' అంటూ మెస్సీ వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
క్రీడలు
VIDEO: రిఫరీకి మెస్సీ వార్నింగ్


