ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో టీమిండియా మాజీ మహిళా క్రికెటర్ అంజుమ్ చోప్రా చోటు దక్కించుకుంది. దీంతో ఈ ఘనత సాధించిన మూడో భారత మహిళా క్రికెటర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. ఆమెతో పాటు కెవిన్ పీటర్సన్(ENG) కూడా ఈ గౌరవాన్ని అందుకున్నాడు. ఇప్పటికే గంగూలీ పేరును కూడా ICC ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది ముగ్గురు క్రికెటర్లు హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు.
క్రీడలు
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో అంజుమ్ చోప్రా


