వింబుల్డన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్ ఈరోజు రాత్రి 8:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ తుది పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ జాన్నిక్ సినర్ (ఇటలీ), ప్రస్తుత ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) తలపడనున్నారు. టెన్నిస్ అభిమానులు ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో లేదా జియోహాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.
క్రీడలు
నేడే వింబుల్డన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్


