హైదరాబాద్: 28°C
క్రీడలు

అర్జెంటీనా దిగ్గ‌జ ఫుట్‌బాలర్ కన్నుమూత

అర్జెంటీనా దిగ్గ‌జ ఫుట్‌బాల్ ఆట‌గాడు ఆంటోనియో ఉబాల్డో(89) కన్నుమూశాడు. ఆంటోనియో మృతి ప‌ట్ల అర్జెంటీనా జ‌ట్టు సంఘీభావం ప్ర‌క‌టించింది. ఆయ‌న మృతికి సంతాపంగా స్విట్జ‌ర్లాండ్‌తో పోరులో అర్జెంటీనా ఆటగాళ్లు నల్లరిబ్బన్లతో బరిలోకి దిగారు. కాగా, ఆంటోనియో ఫుట్‌బాల్‌లో ఎల్లో, రెడ్ కార్డులు ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించాడు.