ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ అరుదైన రికార్డు సాధించాడు. నిన్న టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో అతడు 131 పరుగులతో చేలరేగాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో విరాట్ కోహ్లిని అధిగమించి మూడో స్ధానానికి చేరుకున్నాడు. కోహ్లీ 4,188 పరుగులు చేయగా, బట్లర్ ఇప్పటివరకు 4,212 రన్స్ చేశాడు. బాబర్ ఆజం(4,596) అగ్రస్ధానంలో ఉన్నాడు.
క్రీడలు
జోస్ బట్లర్ అరుదైన రికార్డు


