ఫిఫా ప్రపంచకప్ నుంచి నార్వే నిష్క్రమించింది. ఇంగ్లండ్‌తో జరిగిన పోరులో చివరి వరకూ పోరాడినా నార్వే ఇంటిముఖం పట్టింది. అయితే, ఇక్కడ స్వయంకృతపరాధమే ఆ జట్టు పరాజయానికి కారణంగా తెలుస్తోంది. అలెక్సాండర్ సార్లోత్ బంతిని స్టార్ ప్లేయర్ ఇర్లింగ్ హాలాండ్‌కు పాస్ చేయకుండా ఆలస్యం చేయడంతో నార్వే పరాజయం చవిచూసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
క్రీడలు
నార్వే కొంపముంచిన 'ఘోర తప్పిదం'!


