హైదరాబాద్: 28°C
క్రీడలు

సెమీస్‌ చేరిన అర్జెంటీనా

ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా సెమీస్‌కు దూసుకెళ్లింది. స్విట్జర్లాంట్‌తో హోరాహోరీగా సాగిన క్వార్టర్స్‌లో 3-1 తేడాతో గెలిచింది. ఈ నెల 16న సెమీస్‌లో ఇంగ్లండ్‌తో అర్జెంటీనా తలపడనుంది. ఈనెల 15న మరో సెమీఫైనల్‌లో ఫ్రాన్స్‌ను స్పెయిన్ ఢీకొట్టనుంది.