హైదరాబాద్: 28°C
క్రీడలు

TG20: నేడే ఫైనల్ మ్యాచ్

టీజీ20 లీగ్‌ తుది దశకు చేరుకుంది. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్, ఖమ్మం ఏసెస్ జట్ల మధ్య ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు జరిగే ముగింపు వేడుకలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, TG20  బ్రాండ్‌ అంబాసిడర్ విజయ్ దేవరకొండ హాజరుకానున్నాడు. అలాగే ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన బృందంతో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నాడు.