ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20లో 258 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 201/7 పరుగులకే పరిమితమైంది. టీమిండియా బ్యాటర్లు ఇషాన్ కిషన్(56), తిలక్(53), శ్రేయస్(28), సంజూ(27) పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరణ్ 3, రషీద్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆర్చర్, జోష్ టంగ్ తలో వికెట్ తీశారు. ఇంగ్లండ్ ఈ సిరీస్‌ను 4-0 తేడాతో సొంతం చేసుకుంది.
క్రీడలు
IND vs ENG: చిత్తుగా ఓడిన టీమిండియా


