హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs ENG: జోస్ బట్లర్ సెంచరీ

భారత్‌తో జరుగుతున్న ఐదో టీ20లో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ 51 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు 9 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. మరోవైపు హ్యారీ బ్రూక్ 85 పరుగులతో సెంచరీ దిశగా సాగుతున్నాడు. దీంతో ఇంగ్లండ్ 16 ఓవర్లలోనే 209/1 పరుగులు చేసింది.