హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs ENG: భారత్ ముందు భారీ లక్ష్యం

భారత్‌తో జరుగుతున్న ఐదో టీ20లో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 257/3 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ జోస్ బట్లర్ (131) భారీ సెంచరీతో చెలరేగగా, హ్యారీ బ్రూక్ 95* పరుగులతో  అదరగొట్టాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు రికార్డు స్థాయిలో 102 బంతుల్లోనే 233 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బౌలర్లలో దూబే 2 వికెట్లు తీశాడు.