టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు సాధించాడు. కెప్టెన్‌గా అతడు వరుసగా 7 టీ20 మ్యాచ్‌ల్లో టాస్ గెలిచాడు. తద్వారా భారత్ తరఫున టీ20ల్లో వరుసగా అత్యధిక టాస్‌లు గెలిచిన కెప్టెన్‌గా ధోనీ (7) సరసన నిలిచాడు. ఈ జాబితాలో కోహ్లీ(6), రోహిత్(5) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అయితే, అయ్యర్ కెప్టెన్‌గా భారత్ ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవకపోవడం గమనార్హం.
క్రీడలు
ధోనీ రికార్డును సమం చేసిన అయ్యర్


