హైదరాబాద్: 28°C
క్రీడలు

చారిత్రాత్మక టెస్టులో చెలరేగిన భారత్

చారిత్రాత్మక లార్డ్స్ టెస్టులో భారత మహిళల జట్టు పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులు చేసిన భారత్, ENGను 170 పరుగులకే ఆలౌట్ చేసింది. క్రాంతి గౌడ్ 5 వికెట్లతో చెలరేగింది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 115 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్, 2వ రోజు టీ బ్రేక్ సమయానికి వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది.