హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

హార్మోనల్ సమస్యలు.. ఇవి కూడా కారణమేనా?

మహిళల్లో హార్మోన్ల అసమతుల్యతకు పోషకాహార లోపాలే కాకుండా వారు వాడే బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. షాంపూ, లిప్‌స్టిక్ వంటి సౌందర్య సాధనాల ద్వారా మహిళలు రోజుకు దాదాపు 168 సింథటిక్ రసాయనాలకు గురవుతున్నారు. థైరాయిడ్, పీరియడ్స్ సమస్యలు, ఫెర్టిలిటీ లోపాలు, డిప్రెషన్, దీర్ఘకాలంలో క్యాన్సర్‌కు దారితీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.