ముఖ సౌందర్యం కోసం మనం వాడే కొన్ని పదార్థాలు చర్మానికి మేలుకు బదులు హాని కలిగిస్తాయి. బాడీ లోషన్‌లో ఉండే జిడ్డు చర్మ రంధ్రాలను మూసివేసి, మొటిమలకు దారితీస్తుంది. నేరుగా నిమ్మను ముఖంపై రుద్దడం వల్ల ఎండలో చర్మం మంట, దురదకు గురవుతుంది. మొటిమలపై టూత్‌పేస్ట్ రాస్తే నల్ల మచ్చలు పడటం లేదా అలర్జీలు వచ్చే అవకాశం ఉంది.
ఆరోగ్యం
ముఖానికి ఇవి వాడకూడదట..!


