*నెయ్యి: మలబద్ధకం తగ్గుతుంది.
*ధనియాలు: నెలసరి సమస్యలు, నొప్పుల నుండి ఉపశమనం.
*సోంపు: నోటి దుర్వాసన దూరం.
*గోంద్: ఎముకల బలం.
*అలీవ్ గింజలు: ఐరన్ గ్రహణ శక్తి, చర్మ/జుట్టు ఆరోగ్యం.
*నువ్వులు: దగ్గు, జలుబు నుంచి రక్షణ.
*పల్లీలు: శక్తినిచ్చి, ఆకలిని నియంత్రిస్తాయి.
ఆరోగ్యం
బెల్లాన్ని వీటితో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది


