క్యాన్సర్ రోగులు కీమోథెరపీ వల్ల పడిపోయే ప్లేట్‌లెట్ల సమస్యకు 'బొప్పాయి ఆకు సారం' అద్భుతంగా పనిచేస్తుందని ముంబయి పరిశోధకులు మూడో దశ ప్రయోగంలో నిరూపించారు. దీనివల్ల ప్లేట్‌లెట్లు వేగంగా పెరుగుతాయని, కీమో చికిత్స వాయిదావేసే అవసరం తప్పుతుందని కనుగొన్నారు. ఈ తక్కువ ఖర్చుతో కూడిన అనుబంధ చికిత్స అధ్యయన వివరాలు అంతర్జాతీయ జర్నల్ 'జేసీవో గ్లోబల్ ఆంకాలజీ'లో ప్రచురితమయ్యాయి.
ఆరోగ్యం
కీమో అనర్థాలకు బొప్పాయి ఆకుతో చెక్


