ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఆఖరి టీ20 మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే 0-3తో సిరీస్ కోల్పోయిన టీమిండియా, కనీసం ఈ మ్యాచ్‌లో అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. సూర్యవంశీ స్థానంలో సంజూ శాంసన్, వాషింగ్టన్ స్థానంలో సూర్యాంశ్ షెడ్గే ఆడుతున్నారు.
క్రీడలు
టాస్ గెలిచిన భారత్.. వైభవ్ ఔట్


