ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ వరుసగా విఫలమవుతున్నాడు. గత 3 మ్యాచ్‌ల్లో 2 సార్లు అతడు ఆర్చర్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. వీరిద్దరూ IPLలో ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహించడం వల్ల.. వైభవ్ బలహీనతలను ఆర్చర్ కనిపెట్టినట్లు స్పష్టమవుతోంది. IPL సమయంలోనే వైభవ్‌ను ఎలా ఔట్ చేయాలో తనకు తెలుసంటూ అతడు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
క్రీడలు
సహచరుడే కొంపముంచుతున్నాడా..?


