ఫిఫా ప్రపంచకప్ 2026 కీలక దశకు చేరుకుంది. జూలై 19న న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ అనంతరం ఈ పిచ్ (టర్ఫ్)ను ముక్కలు చేసి విక్రయించనున్నట్లు ఫిఫా వెల్లడించింది. ఒక్కో ముక్కను 450 డాలర్ల చొప్పున విక్రయించనున్నట్లు సమాచారం. అయితే, ఈ టర్ఫ్‌ను కేవలం అమెరికా, యూరప్‌లో ఉండే వారికి మాత్రమే ఫిఫా పంపించనుంది.
క్రీడలు
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్.. విక్రయానికి పిచ్


