హైదరాబాద్: 28°C
క్రీడలు

'10.14 సెకన్లలో 100 మీటర్లు పరుగెత్తి'

భారత స్ప్రింటర్ అనిమేష్ కుజుర్ రికార్డు సృష్టించాడు. జర్మనీ వేదికగా ప్యూమా ఫాస్ట్ ఆర్మ్ లెగ్స్ 2026 మీట్‌లో 100 మీటర్ల పరుగు పందెంలో అనిమేష్ ఫైనల్‌కు చేరాడు. 10.14 సెకన్ల వ్యవధిలో రేసును పూర్తి చేశాడు. అయితే, ఈ పోటీలో అతడు రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. విదేశీ గడ్డపై అత్యుత్తమ టైమింగ్‌తో రేసును పూర్తి చేసిన తొలి భారత స్ప్రింటర్‌గా నిలిచాడు.