వింబుల్డన్ సెమీస్‌లో టెన్నిస్ స్టార్ జకోవిచ్‌ను ఓడించి యానిక్ సినర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. అయితే, ఇప్పటికీ జకోవిచ్ నుంచి ఇలాంటి పోరాటం రావడం అద్భుతమని సినర్ కితాబిచ్చాడు. 'యువ తరానికి జకోవిచ్ ఎంతో స్ఫూర్తి. అతడితో తలపడటం గొప్ప గౌరవం. ఒత్తిడిలోనూ ఎలా ఆడాలో తెలుసుకున్నా. నొవాక్ వంటి ప్లేయర్‌తో ఆడేటప్పుడు అత్యుత్తమ టెన్నిస్ ఆడాలి' అని సినర్ చెప్పుకొచ్చాడు.
క్రీడలు
జకోవిచ్‌తో తలపడటం గొప్ప గౌరవం: సినర్


