టీమిండియా వన్డే కెప్టెన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు. వింబుల్డన్ గ్రాండ్‌స్లమ్ టోర్నీని రాయల్ బాక్స్ నుంచి వీక్షించిన నాలుగో భారత కెప్టెన్‌గా నిలిచాడు. గతంలో భారత్ నుంచి సచిన్, కోహ్లీ, రోహిత్ శర్మలు కెప్టెన్ హోదాలో రాయల్ బాక్స్ నుంచి వింబుల్డన్ టోర్నీ మ్యాచ్‌లను వీక్షించారు. తాజాగా గిల్ వీరి సరసన చేరాడు.
క్రీడలు
సచిన్, కోహ్లీ సరసన గిల్


