వింబుల్డన్-2026 టోర్నీని సచిన్, కోహ్లీ, గిల్ ప్రత్యేకంగా రాయల్ బాక్స్ నుంచి వీక్షించారు. ఈ సందర్భంగా రోజర్ ఫెదరర్‌ను సచిన్ కలిసిన ఫొటోను వింబుల్డన్ షేర్ చేసింది. 'రెండు క్రీడలు.. ఇద్దరు ఐకాన్లు' అని దానికి క్యాప్షన్ ఇచ్చింది. దీనిపై సచిన్ కూడా స్పందించాడు. 'కొన్ని ర్యాలీలు ఎప్పటికీ ముగియవు. మా స్నేహం కూడా అందులో ఒకటి. మళ్లీ మనం కలుద్దాం' అని పోస్టు పెట్టాడు.
క్రీడలు
ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు దిగ్గజాలు.. ఫొటో వైరల్


