హైదరాబాద్: 28°C
క్రైమ్

దారుణం.. ఆరుగురిని నరికి చంపిన వ్యక్తి

TG: రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం దైవాలగూడలో ఆరుగురు దారుణ హత్యకు గురయ్యారు. పోక్సో కేసు పెట్టారన్న కక్షతో రాజ్‌కుమార్‌ అనే వ్యక్తి ఆరుగురిని హత్య చేశాడు. తన భార్య, ఇద్దరు పిల్లలతో పాటు బాధిత బాలిక, బాలిక తల్లి, నానమ్మను దారుణంగా కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.