NLR: సంగం మండలంలోని శివాజీ సెంటర్ తూర్పు వీధిలో గురువు సీతారామయ్య ఆధ్వర్యంలో అగ్ని గుండ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గురువుల ఆధ్యాత్మిక గానంతో సాగిన పండరి భజనలో భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. "రంగా రంగా పాండురంగ" నామస్మరణతో ప్రాంతమంతా మార్మోగగా, పలువురు భక్తులు అగ్నిగుండం తొక్కి తమ మొక్కులు తీర్చుకున్నారు.
వార్తలు
భక్తిశ్రద్ధలతో అగ్నిగుండ మహోత్సవం


