KRNL: కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఈ నెల 11, 12 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చల్లా ఓబులేసు ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారం అందని వారు, పూరించి BLOకు ఇవ్వని వారు ఆధార్, రెండు ఫొటోలతో 2024లో ఓటు వేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఫారం సమర్పించాలని కోరారు.
వార్తలు
నేటి నుంచి 'SIR' ప్రత్యేక శిబిరాలు: కమిషనర్


