BPT: రేపల్లెలో శుక్రవారం జిల్లా వ్యవసాయాధికారి ఏ.లక్ష్మి ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె APAIMS 2.0, IFMS ద్వారా ఎరువుల విక్రయాలు, బయోమెట్రిక్, ఓటీపీ విధానాన్ని పరిశీలించారు. రైతులకు ఎరువులు నిబంధనల ప్రకారమే పంపిణీ చేయాలని డీలర్లకు ఆదేశించారు. అనంతరం పలు డీలర్లకు పలు సూచనలు చేశారు.
వార్తలు
రేపల్లెలో ఎరువుల దుకాణాల తనిఖీ


