SKLM: శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాథుడి జయంతి ఉత్సవం శనివారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో టీ.వాసుదేవరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆలయ ప్రధానార్చకులు చామర్తి సీతారామ నృసింహాచార్యులు ఈ ఉత్సవం అనాదిగా నిర్వహిస్తున్నట్లు వివరించారు.ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు, అర్చనలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
వార్తలు
నేడు శ్రీకుర్మా జయంతి


