KRNL: నందవరం గ్రామ పంచాయతీ ఆవరణలో శనివారం భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హోంమంత్రి అనిత హాజరుకానున్నారని చెప్పారు. హోంమంత్రి పర్యటనను అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని ఈ మేరకు ఎమ్మెల్యే బీవీ పిలుపునిచ్చారు.
వార్తలు
నేడు జిల్లాలో హోంమంత్రి అనిత పర్యటన!


