హైదరాబాద్: 28°C
వార్తలు

అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే కోట్ల

NDL: డోన్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన ఆర్జీలను ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి స్వీకరించారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారు ఎమ్మెల్యేకు అర్జీలను అందజేశారు. ప్రజలనుంచి వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి వాటిని పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.