SKLM: జిల్లాస్థాయి సబ్ జూనియర్స్, జూనియర్స్ స్విమ్మింగ్ క్రీడాకారుల ఎంపికలు శనివారం నిర్వహిస్తున్నట్టు స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేఎన్ఎస్వీ ప్రసాద్ శుక్రవారం తెలిపారు. నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్ వేదికగా ఉ.8 కు ఎంపికలు మొదలవుతాయని తెలిపారు.పూర్తి వివరాలకు 9908831849 నంబర్ ను సంప్రదించాలని కోరారు.
వార్తలు
నేడు స్విమ్మింగ్ క్రీడాకారుల ఎంపిక


