SS: యువకుడి ఆత్మహత్య కేసులో అరెస్ట్ అయిన రాప్తాడు YCP నేత తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసులో ఆయన 45 రోజుల పాటు రెడ్డిపల్లి సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్నారు. జిల్లా కోర్టులో బెయిల్ దరఖాస్తు తిరస్కరణకు గురికాగా, హైకోర్టులో ఊరట లభించడంతో జైలు నుంచి విడుదలయ్యారు.
వార్తలు
తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డికి బెయిల్


