ATP: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించడానికి జూలై 14 చివరి తేదీ అని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు యం.యం.డీ.ఇమామ్ తెలిపారు. అనంతపురం అర్బన్ పరిధిలో ఇప్పటివరకు 61 శాతం డిజిటలైజేషన్ మాత్రమే పూర్తయిందన్నారు. ఓటర్లు ఆన్‌లైన్ ద్వారా లేదా స్థానిక బూత్ లెవెల్ అధికారికి ఫారాలను అందించి రసీదు తీసుకోవాలని కోరారు.
వార్తలు
ఎస్ఐఆర్ ఫారం అందజేతకు నాలుగు రోజులే గడువు


