హైదరాబాద్: 28°C
వార్తలు

గోపాలపురం ఆర్ఐ‌గా వినయ్ బాబు

E.G: గోపాలపురం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా ఎం.వినయ్ బాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన కొవ్వూరులో విధులు నిర్వహించారు. ఏడాది కాలంగా ఖాళీగా ఉన్న ఈ పోస్టును ప్రభుత్వం భర్తీ చేసింది. ఆయనకు రెవెన్యూ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని వినయ్ బాబు తెలిపారు.