ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకున్నారు. ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ కోల్పోవడంతో, జూలై 14 నుంచి ప్రారంభం కానున్న వన్డేలపై జట్టు దృష్టి సారించింది. ఈ క్రమంలో మాజీ కోచ్ సంజయ్ బంగర్‌తో కలిసి విరాట్ ప్రత్యేకంగా సాధన చేసిన తీరును బంగర్ వెల్లడించాడు.
క్రీడలు
కోహ్లీ ప్రాక్టీస్‌పై మాజీ కోచ్ కీలక వ్యాఖ్యలు


