లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మహిళా జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో తొలిరోజు ఆట ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 74.5 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటయ్యింది. స్మృతి మంధాన (83), హర్మన్ (58), దీప్తి శర్మ (57) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 11 ఓవర్లకు 21/1 పరుగులు చేసింది.
క్రీడలు
లార్డ్స్ టెస్టు.. తొలి రోజు ఆట పూర్తి


